వైఎస్సార్ పేరు తొల‌గింపు స‌రికాదు : అమ‌ర్‌నాథ్‌ 1 y ago

featured-image

AP : కూట‌మి నాయ‌కులు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పేరును గోడ‌ల‌పై తొల‌గించ‌వచ్చు కానీ, ప్ర‌పంచంలోని తెలుగువారి గుండెల్లో ఉన్న ఆ పేరును చెర‌ప‌లేర‌న్నారు వైసీపీ నేత గుడివాడ అమ‌ర్‌నాథ్. వీడీసీఏ క్రికెట్ స్టేడియంపై ఉన్న వైఎస్‌ పేరును తొల‌గించ‌డం దారుణ‌మ‌న్నారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేరును ఎందుకు తొల‌గించార‌ని, ఆ పేరును చూస్తే భ‌య‌మా అని ప్ర‌శ్నించారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD